¡Sorpréndeme!

WTC Final : Wagner Bouncer కి Pujara హెల్మెట్ ముక్కలు.. మొదట Gill కి కూడా ! || Oneindia Telugu

2021-06-19 123 Dailymotion

WTC Final : Cheteshwar Pujara gets hit on the helmet by a bouncer from Neil Wagner
#Pujara
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Gill
#ViratKohli
#AjinkyaRahane
#Wagner
#KYLEJamieson

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు పెను ప్రమాదం తప్పింది. కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బాల్ పుజారా హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి వేగానికి హెల్మెట్ విరిగిపోయింది. అదృష్టవశాత్తు పుజారాకు ఎలాంటి గాయం కాలేదు. వాగ్నర్ వేసిన 37 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసిన రెండో బంతి రాకాసి బౌన్సర్‌గా పుజారా ముఖంపైకి దూసుకొచ్చింది. అయితే ఈ బంతిని పుల్ షాట్ ఆడబోయిన పుజారా.. అంచనా వేయడంలో విఫలమై అడ్వాన్స్ అయ్యాడు. దాంతో బంతి బ్యాట్ మిస్సై హెల్మెట్ గ్రిల్స్‌ను బలంగా తాకింది.